చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుండి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేయనున్నట్లు తెలిపిన ఆలయ ఈవో
Kadiri, Sri Sathyasai | Sep 6, 2025
చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఈవో...