Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచర్ల లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన

Dhone, Nandyal | May 22, 2026
బేతంచర్ల పట్టణంలోని పార్కులో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చిస్తూ వాకింగ్లో పాల్గొన్నారు.