చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి స్పష్టం చేశారు. డి.హిరేహాల్ మండలం గొడిశలపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దాన్యం మద్దతు దరతో కొన్న విషయం గుర్తు చేశారు. క్వింటాలుకు రూ.8 వేలు చెల్లించి కందులు కొనుగోలు చేస్తుందని వివరించారు.