అనంతపురం అర్బన్: టిడిపి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ అర్బన్ టిడిపి కార్యాలయంలో మహానాడు వేడుకలను
Anantapur Urban, Anantapur | May 27, 2026
అనంతపురం నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు టిడిపి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలున్నారు. బుధవారం ఉదయం 10 20 నిమిషాల సమయం లో మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.