Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో జనగణన పై అవగాహన సదస్సు హాజరైన:' జిల్లా జనగణన అధికారిని విష్ణు మాధురి

Allagadda, Nandyal | May 2, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండల సచివాలయ సిబ్బందికి 2027 జనగణన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, జిల్లా జనగణన అధికారిని విష్ణు మాధురి హాజరై సచివాల సిబ్బందికి జనగణన పై అవగాహన కల్పించారు, మొదటి దశలో భాగంగా ఇండ్ల జనగణన హౌస్ హోల్డ్ చేపట్టే విధానాన్ని వివరించారు, సచివాల సిబ్బందికి పలు సాంకేతిక సూచనలు చేశారు, ఈ ప్రక్రియను పకడ్బద్దుగా నిర్వహించాలని ఆదేశించారు