నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని కంపోజ్ యార్డ్ ను పరిశీలించిన, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న కంపోస్ట్ యార్డ్ ను శనివారం రీజినల్ డైరెక్టర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి తో కలిసి పరిశీలించారు, అనంతరం అల్లూరు రోడ్ లోని డ్రైనేజీ క్లీనింగ్ ను పరిశీలించారు, నందికొట్కూరు పట్టణంలో రానున్న వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థ సమస్య లేకుండా చూడాలని రీజినల్ డైరెక్టర్ నాగరాజు మున్సిపల్ అధికారులను ఆదేశించారు, అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జనరల్ విజిట్ చేశారు మునిసిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు