ఏటూరునాగారం: ములుగు: జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ
విజయదశమి సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యమని, పండుగ వేళ పోలీసులంతా అప్రమత్తంగా ఉంటామని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.