కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ మంచి జబర్దస్త్ షోను నిర్వహించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎద్దేవ చేశారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు, కుప్పంలో ఎక్కడ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు సంతకాల సేకరణ చేపట్టలేదన్నారు.