సంక్రాత్రి పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరం వద్ద సందర్శకుల తాడికిది పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అలల ఉధృతి స్వల్పంగా పెరగడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం స్థానిక పోలీసులు మరియు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం వివరాలు మేరకు రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని కానీ ప్రస్తుతం అలల ఉధృతి మరింత ప్రమాదకరంగా ఏమీ లేదని అధికారులు తెలిపారు.