నిర్మల్: టర్కీలో ప్రమాదం: స్వగ్రామానికి చేరుకున్న తెలుగు యువకుడు ఆదిత్య మృతదేహం
Nirmal, Nirmal | Oct 22, 2026 టర్కీలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదానికి గురై మరణించిన సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఆదిత్య మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చొరవతో మృతదేహాన్ని స్వదేశానికి రప్పించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.