కర్నూలు: రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై అసత్య ప్రచారం తగదు : కర్నూల్ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై అసత్య ప్రచారం చేస్తే తగదు అని కర్నూల్ కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూల్ నగరాలను స్మార్ట్ సిటీగా తీర్చిదిదెందుకే.. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు ఇందులో భాగంగానే అధికారులు స్థలాలను గుర్తిస్తున్నారని తెలిపారు... వైసిపి నాయకులు.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూల్