నంద్యాల అర్బన్: బండి ఆత్మకూరు మండలంలో ఓ మైనర్ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని చిన్నదేవులాపురం మజార గ్రామమైన బరకల కాలనీకి చెందిన అన్నవరపు పెద్దన్న కూతురు వరలక్ష్మి అనే అమ్మాయి కడుపునొప్పి తాళలేక ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు