నంద్యాల అర్బన్: కూటమి ప్రభుత్వ తీరు ఫై నంద్యాల మాజీ MLA శిల్పా ఫైర్
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
కూటమి ప్రభుత్వం తీరుపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శిల్పా సేవా సమితి సంస్థలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. శిల్పా సహకార్ సంస్థను మూసివేయడంతో అక్కడ పనిచేస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చేతనైతే ప్రజలకు సేవ చేసే సంస్థలను ప్రోత్సహించాలి' అని ఆయన హితవు పలికారు.