బనగానపల్లె: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శం : బనగానపల్లె జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బ్రహ్మానంద ఆచారి
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి దిక్సూచి అని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లె మండలం పలుకూరులో ఆరాధన ఉత్సవాల సందర్భంగా కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు నిర్వహించారు. బ్రహ్మానంద చారి, పూజారి శ్రీనివాసులు చిత్రపటానికి పూజలు చేశారు. కాలజ్ఞాన తత్వాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు.