ఆళ్లగడ్డలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు, విగ్రహానికి సీఐ చిరంజీవి నివాళి
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో పట్టణ సీఐ చిరంజీవి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. కలాం గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. ఆయన రాష్ట్రపతిగా దేశానికి సేవలు చిరస్మరణీయమని అన్నారు.