ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: బాపట్ల కలెక్టర్ వెంకట మురళి
Bapatla, Bapatla | Sep 8, 2025
బాపట్లలో ఈనెల 11న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి సూర్యలంక బీచ్లో మొక్కలు నాటనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...