ఒంగోలు నగరంలో తొలి అవయవ దానం అభినందించిన ప్రజానీకం
Ongole Urban, Prakasam | May 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కిమ్స్ వైద్యశాలలో తొలి అవయవదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో వచ్చిన ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన కొమ్మూరి లక్ష్మణరావు వైద్యశాలలో గురయ్యాడు వైద్య బృందం మరియు జీవధాన బృంద సభ్యులు కుటుంబ సభ్యులకు ఒప్పించి అవయవదానానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు మృతి చెందడం బాధాకరమైనప్పటికీ మరో నాలుగు కుటుంబాలలో వెలుగులు నింపుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు వైద్య బృందం మాట్లాడుతూ అవయవదానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు దీనిని ప్రేరణగా తీసుకోవాలన్నారు