ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో వక్కిలేరు నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాల శుభ్రం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో3 శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చీపుర్లు చేతబట్టి మున్సిపల్ కార్యాలయం పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశారు, అనంతరం స్థానిక వక్కిలేరు వకులా నది లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు,ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ తాసిల్దార్ జ్యోతికుమారి సానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు