కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామి అమ్మవార్ల దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కార్తీక సోమవారం సందర్భంగా మహానందిలోని కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామి అమ్మవార్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు,స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపాల్ వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీనివాసరెడ్డి అర్చకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం స్వామీ అమ్మ వరారి,ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు,ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో శ్రీనివాసరెడ్డి స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేశారు,