నంద్యాల అర్బన్: వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక పాల్గొన్న కలెక్టర్, జెసి, ఎస్ పి ఎమ్మెల్యే
Nandyal Urban, Nandyal | Jun 19, 2026
ప్రజల నుంచి అందిన వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించే అధికారులు చిత్తశుద్ధితో పరిచారని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఎం ఎం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్,జిల్లా ఎస్పీ సునీల్ షారాన్,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు