Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: ప్రజలు పరిశుభ్రతకు సహకరించాలి: బేతంచర్ల మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్

Dhone, Nandyal | May 29, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణ ప్రజలు పరిశుభ్రతకు సహకరించి, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని బయటపేట డ్రైవర్స్ కాలనీ కందకం ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ కాలువలు, వీధులను నగర పంచాయతీ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.