కర్నూలు జిల్లాలో 20వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సాగు చేశారని తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్లో మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల మొక్కజొన్న ఎంత వస్తుంది ఎకరాకు వస్తుంది 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర 2,450 ఇస్తేనే రైతుకు సరిపోతుందని ఆయన తెలిపారు