పులివెందులలో వైసీపీ బీసీ నాయకులు రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ హిందూపురంలో పూలే విగ్రహానికి బీసీ నేతల వినతి
Hindupur, Sri Sathyasai | Aug 7, 2025
పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ సీనియర్ నాయకుడు, రమేష్ యాదవ్ పై టిడిపి నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ...