డోన్: డోన్ లో రికార్డు స్థాయిలో రూ. 4.10 కోట్ల ఆస్తి పన్ను వసూలు : మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్
Dhone, Nandyal | Apr 2, 2026 నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 కోట్ల 10 లక్షల రూపాయల ఆస్తి పన్నులను చెల్లించినట్లు డోంట్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ తెలిపారు ఈ మేరకు గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు పట్టణ ప్రజలకు ప్రజలు పన్ను కట్టడానికి కృషిచేసిన ఉద్యోగస్తులకు మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 వరకు 50% వడ్డీ మినహాయింపుతో ఆస్తి పన్నులు చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఇంకా చెల్లించని వారు త్వరపడి చెల్లించాలని పిలుపునిచ్చారు.