దుబాయ్‌లో గుండెపోటు కారణంగా మృతి చెందిన పేపకాయల ఏడుకొండల మృతదేహాన్ని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారిక అనుమతులతో స్వగ్రామానికి సురక్షితంగా చేర్చింది. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల ప్రత్యేక చర్యలతో, బాధిత కుటుంబానికి సాఫీగా అప్పగించింది.