Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: కలెక్టర్ తో కలిసి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల

Ongole Urban, Prakasam | Jun 19, 2026
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఒంగోలు ఒంగోలు రూరల్ మండలం కొత్తపట్నం మండలాలకు సంబంధించిన ప్రజలు తమ ఫిర్యాదులను ఎమ్మెల్యే కలెక్టర్లకు సమర్పించారు. ఫిర్యాదుదారులతో వారి సమస్యలను గురించి మాట్లాడి వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ కల్పించారు అనంతరం ఆ అర్జీల విషయాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: కలెక్టర్ తో కలిసి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల - Ongole Urban News