ఆళ్లగడ్డ: వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ తిరుపతి జిల్లా నుంచేనా?
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వచ్చే ఎన్నికల్లో భూమ మౌనిక పోటీ చేస్తారని హీరో మంచు మనోజ్ ప్రకటించడంతో ఆసక్తికర చర్చ మొదలైంది, హీరో మంచు మన సొంత జిల్లా తిరుపతి కావడంతో అక్కడ నుంచి పోటీకి ఆమెను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది, ఇటీవల విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఈ ఊహ గానాలకు బలాన్నిస్తున్నాయి, రాబోయే ఎన్నికల్లో ఆమె అడుగులు ఎటువైపు ఉంటాయోనన్న ఉత్కంఠ స్థానిక రాజకీయ వర్గాల నెలకొంది