Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ హైవేలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఐచర్ వాహనం డ్రైవర్ కు గాయాలు

Allagadda, Nandyal | Jul 11, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవే శనివారం పెను ప్రమాదం త్రృటీ లో తప్పింది, ప్లే వుడ్ లోడ్ తో కేరళ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్ళింది, ఈ ప్రమాదంలో ఐచర్ వాహనం ముందుభాగం కొంత మేర దెబ్బతినగా డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు, గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు, ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ హైవేలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఐచర్ వాహనం డ్రైవర్ కు గాయాలు - Allagadda News