గుంతకల్లు: పట్టణంలోని 35వ వార్డు కౌన్సిలర్ షరీఫ్ కన్నుమూత, నివాళులు అర్పించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్
Guntakal, Anantapur | Aug 21, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు మహమ్మద్ షరీఫ్ మృతి...