హిందూపురం మండలం కిరికెర పంచాయతీలో పౌరహక్కుల దినోత్సవం ను నిర్వహించిన జిల్లా అడిషనల్ జడ్జ్ మరియు రెవెన్యూ అధికారులు
Hindupur, Sri Sathyasai | Aug 30, 2025
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పంచాయతీలో పౌర హక్కుల దినోత్సవము సందర్భంగా జిల్లా అడిషనల్ జడ్జి కంపల్లె శైలజ...