కొత్తగూడెం: ఒరిస్సా నుండి చెన్నైకు గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న దమ్మపేట పోలీసులు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 12, 2025
దమ్మపేట మండలం పట్వారి గుడెం వద్ద పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహన తనిఖీల్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాని పోలీసులు...