మిర్యాలగూడ: మార్వాడీలు గుజరాత్, రాజస్థాన్ ల నుండి వలస వచ్చి స్థానిక వ్యాపారులను నష్టపరుస్తున్నారు: జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు
Miryalaguda, Nalgonda | Aug 22, 2025
మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, నిరసన...