శేర్లింగంపల్లి: కొండాపూర్‌లో ఓ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించినట్లు తెలిపిన అధికారులు
కొండాపూర్ లోని ఓ హోటల్లో శేరిలింగంపల్లి ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. డైన్ ఇన్ చైనా అనే హోటల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించిన జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన మాంసంను యాజమాన్యం నిల్వ ఉంచారన్నారు. హోటల్ లో గడువు ముగిసిన అనంతరం నిల్వ ఉంచిన ప్యాకింగ్ ఆహర పదార్థాలకు గుర్తించామన్నారు