నంద్యాల అర్బన్: నంద్యాల ట్రాఫిక్ పోలీసులకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కొరకు వేసవి కిట్ల పంపిణీ
Nandyal Urban, Nandyal | May 26, 2026
రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజుకు పెరుగుతుంది తీవ్రమైన ఎండ వేడిమిణులు రోడ్లపై నిలబడి విజల్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకై డిసిపి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిన అందులో భాగంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు అవసరమైన రక్షణ సామాగ్రి మంగళవారం పంపిణీ చేశారు