గీసుగొండ: గీసుకొండ మండలంలో డ్రోన్ ద్వారా పిచికారి పరిశీలించి నానో యూరియా వాడండి.. భూసారాన్ని కాపాడండి జిల్లా కలెక్టర్
Geesugonda, Warangal Rural | Sep 3, 2025
నానో యూరియా వాడండి..భూసారాన్ని కాపాడండి: జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద ఉద్యాన పంటల్లో నానో యూరియా వినియోగించి...