ఆళ్లగడ్డ: ఇంధన పొదుపు చర్యలో భాగంగా వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమానికి హాజరైన:జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఇంధన పొదుపు చర్యలో భాగంగా వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమం శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా అధికారులతో కలిసి రెండు బస్సుల్లో నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలివచ్చారు, వారికి ఆళ్లగడ్డ డిఎస్పి ఏ శ్రీనివాసరావు తమ సిబ్బందితో ఆహ్వానించారు