ప్రతి బడి ఈడు చిన్నారిని పాఠశాలలో చేర్పించాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 2, 2026
నంద్యాల జిల్లాలో ఒక్క బడి ఈడు చిన్నారి కూడా విద్యకు దూరం కాకుండా చూడడమే లక్ష్యంగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని మరింత వేగం చేసి పాఠశాల వెలుపల ఉన్న ప్రతి చిన్నారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధించిన మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో బడి పిలుస్తుంది కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, DEO జనార్దన్ రెడ్డి, ఐ సి డి ఎస్ పి డి లీలావతి తదితరులు పాల్గొన్నారు