షేక్ పేట్: బీసీ కులాలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటాలు చేయాలని బంజారాహిల్స్‌లో బీసీ సంఘాల నేతలకు సూచించిన ఎమ్మెల్సీ కవిత
Shaikpet, Hyderabad | Dec 27, 2024
బీసీ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 42శాతం...