ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసన తెలిపి, ఏప్రిల్ ఒకటిన బ్లాక్ డేగా ప్రకటించిన కార్మిక సంఘాలు
Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఏప్రిల్ 1 నుంచి 4 లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఒంగోలులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మికసంఘాల సంయుక్త నిరసన అద్దంకి బస్టాండులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కామ్రేడ్ కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ బ్లాక్తే అన్నారు.