పూనూరుకు చెందిన గన్నమనేని సతీష్ వివాహ వేడుకలో ఎమ్మెల్యే ఏలూరి పై తమ అభిమానం చాటారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబన్న పై అభిమానం: శుక్రవారం నాడు యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన గన్నమనేని సతీష్ వివాహ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి పై అభిమానం చాటారు. తెలుగుదేశం పార్టీ జెండాలతో వరుడు బంధువులు ఎమ్మెల్యే ఏలూరి సాంగ్స్ తో నృత్యాలు చేశారు.