ఉరవకొండ: ఉరవకొండ : బెలుగుప్ప తాండలో జరిగిన మారెమ్మ జాతరలో కొండ ముళ్ళ కంపలపై శయనించి భక్తిని చాటిన అర్చకులు
Uravakonda, Anantapur | Sep 2, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తాండ గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన గౌరసంద్రం మారెమ్మ...