కుమ్మరి పేటలో ఆత్మకూరు నుంచి టిప్పర్లలో తరలిస్తున్న చెత్తను అడ్డుకున్న: స్థానిక ప్రజలు సిపిఎం నాయకులు
నంద్యాల జిల్లా నందికొట్కూర్ కుమ్మరి వీధిలో ఉన్న డంప్యాడ్ కు ఆత్మకూరు నుంచి అనుమతులు లేకుండా పది టిప్పర్ లో చెత్తను తీసుకొచ్చారు, టిప్పర్ లో చెత్తను తీసుకురావడం వల్ల స్థానికులు ఇబ్బందిగా ఉందని మున్సిపాలిటీలోని చెత్తను సేకరించి న కాంట్రాక్టర్, అధికారులు టిప్పర్ల ద్వారా నందికొట్కూరు డంపింగ్ యార్డ్ కు తరలించడం సిగ్గుచేటని సిపిఎం నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు శనివారం చెత్త తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకోవడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి. పక్కిరిసాహెబ్, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ చాంద్ భాష మాట్లాడుతూ, ఉన్న యార్డులో నే దుర్గంధం ఎద జల్లుతున్న ,ప