Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: అవుకు మండలంలో భారీ వర్షం

Banaganapalle, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లాలోని పలుచోట్ల వర్షం పడుతోంది. అవుకు మండలం రామాపురంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండవేడితో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.