తిరుమలగిరి: తిరుమల గిరి లో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన మాజీ సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలి హరీష్ రావు మాజీ మంత్రి
సర్పంచ్ లు గ్రామాలను దేశంలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చి దిద్దారు అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ హయాం లో గ్రామాల అభివృద్ధికి అప్పులు చేసి మని పనులు చేశారని వారికి చెల్లించాల్సిన బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని.. అర్దరాత్రి పూట వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారన్నారు