నందికోట్కూరు: పారుమంచాల గ్రామంలో విద్యుత్ ప్రమాదాలు జరగక ముందే ప్రజలను పశువులను కాపాడాలి సిపిఎం మండల కన్వీనర్ కర్ణ
విద్యుత్ ప్రమాదాలు జరగకముందే ప్రజలను పశువులను కాపాడాలని సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ విద్యుత్ అధికారులను కోరారు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామంలో మంగళవారం నీటిలో పడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఆయన పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారుమంచాల గ్రామంలోసుంకులమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభము గత రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా కిందపడి నీళ్లలో ఉన్నదని విద్యుత్ తీగలు భూమి మీద ఉండడంతో మనుషులకు పశువులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వెంటనే ప్రమాదాలు జరగకముందే మరో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను పశువుల ప్రాణాలను క