అమరావతికి చట్టబద్ధత కల్పించి ఇటుకను కూడా కదిలించ లేకుండా చేస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించి ఇటుకను కూడా కదిలించ లేకుండా చేస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో అర్బన్ టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.