రాజేంద్రనగర్: తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారుగా హైకోర్టు న్యాయవాది వేదాంతం నరసింహ
తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ముఖ్యసలహాదారుగా హైకోర్టు న్యాయవాది వేదాంతం నాగనరసింహ నియమితులయ్యారు. ఆయనకు నియామక పత్రాన్ని LBనగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో TSCV రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి స్వామి అందజేశారు. తెలంగాణ ప్రజల సామాజిక అంశాల పట్ల పోరాటం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగనరసింహ అన్నారు. మహేష్ ముదిరాజ్, కృష్ణ, శ్రీరామ్, వెంకట్ రెడ్డి, శ్రావణ్, నవీన్, గిరి తదితరులు పాల్గొన్నారు