బూర్గంపహాడ్: కార్మికుల కోసం సారపాక ఐటీసీ పేపర్ బోర్డు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేసిన సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు
బూర్గంపాడు మండలం సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సమావేశం ఏర్పాటు చేశారు. కార్మికుల కోసం ఐటిసి పేపర్ బోర్డు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని ఆయన అన్నారు.