ఆళ్లగడ్డ: యదవాడ గ్రామంలో దోమల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేయాలి మలేరియా అధికారి శివచంద్రారెడ్డి
ప్రతి ఒక్కరూ తమ పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా అధికారి శివచంద్రారెడ్డి అన్నారు, శుక్రవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మండల పరిధిలోని యదవాడ గ్రామములోని మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు, ఈ కార్యక్రమంలో వైద్య ఆశ సిబ్బంది పాల్గొన్నారు