అనంతపురం అర్బన్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్
Anantapur Urban, Anantapur | Jul 8, 2026
అనంతపురం నగరంలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో అన్నదాన కార్యక్రమం